Download Now Banner

This browser does not support the video element.

కల్వకుర్తి: కలకొండ వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..

Kalwakurthy, Nagarkurnool | Apr 20, 2024
కల్వకుర్తి నియోజకవర్గం లోని మాడుగుల మండలం కలకొండ వాగు నుంచి అక్రమంగా ఇస్తాను తరలిస్తున్న డాక్టర్లను శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పట్టుకున్నట్లు సిఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.. సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఎటువంటి సమాచారం లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు...
Read More News
T & CPrivacy PolicyContact Us