వికలాంగులకు 4000 నుంచి 6000 ఆసరా పింఛన్దారులకు 2000 నుంచి 4000 నరాలు చచ్చుపడిన వారికి 15 వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాధర్న నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేష్ కు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్య పరిష్కరించకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తామన్నారు.