Araku Valley, Alluri Sitharama Raju | Sep 25, 2025
అల్లూరి జిల్లా SP అమిత్ బర్దర్ పెదబయలు పోలీస్ స్టేషన్ ను గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేసిన కేసులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎటువంటి పెండింగ్ కేసులు ఉండరాదని సూచించారు. గంజాయి కేసులు త్వరితగతంగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.