బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ పై నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.BC బిల్లు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోనే అది నెరవేర కాబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.