Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: సత్యాగ్రహ దీక్షలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం

Himayatnagar, Hyderabad | Aug 23, 2025
కాచిగూడ లోని బీసీ భవన్ లో రాజ్యసభ సభ్యుడు ఆరు కృష్ణయ్య చేపడుతున్న సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను శనివారం మధ్యాహ్నం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారని అన్నారు. సత్యాగ్రహ దీక్షలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us