ఆదివారం రోజున తెల్లవారుజామున పెద్దపల్లి పట్టణంచత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ మట్టి గణపతి నిమర్జన ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్వామివారిని ప్రతిష్టాపన చేసి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి 11 రోజు ఆదివారం రోజున తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రతిష్టాపన చేసిన చోటే ఫైర్ ఇంజన్ల సహాయంతో నిమర్జనం నిర్వహించారు 61 ఇట్లామట్టి గణపతి కావడం గమనార్హం హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు 67 ఫీట్లు కావడం పెద్ద పెళ్లి పట్టణంలోని వినాయకుడు 61 ఫీట్లు రెండో స్థానంలో నిలవడం గర్వంగా ఉందని చత్రపతి యువసేన నిర్వాహృ తెలిపారు