మహిమగల పురాతన నాణేలు ప్లేట్లు ఉన్నాయంటో ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురి ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు గురువారం కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వివరాలు వెల్లడించారు వారి నుంచి నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి మోసాలను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు