20 అడుగులు వెనక్కు తగ్గిన సముద్రం విడవలూరు మండలం రామతీర్థం వద్ద సముద్ర 20 అడుగులు వెనక్కి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.ఇటీవల సముద్రం 10 అడుగులు వెనక్కి వెళ్లిన విషయం తెలిసిందే. సముద్రం అసహజంగా వెనక్కి తగ్గడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది.దీనికి కారణం ఏంటన్న దానిపై అధికారులు, నిపుణులు పరిశీలిస్తున్నారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హ