సోమవారం రోజున మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 61 ఫీట్ల మహా మట్టి గణపతి శ్రీ వెంకటేశ్వర స్వామ రూపంలో దర్శనమిస్తున్నారు జూనియర్ కళాశాలలో గణపతిని ఏర్పాటు చేసి నవరాత్రుల అనంతరం నిమర్జనం అక్కడే చేస్తామని నిర్వాహకులు శివం గారి సతీష్ తెలిపారు ఈ సంవత్సరం 61 ఫీట్ల మహా గణపతిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు గణపతిని ప్రతిష్టించారని తెలిపారు