Download Now Banner

This browser does not support the video element.

మఖ్తల్: కర్ని గ్రామంలో నూతన ఎల్లమ్మ దేవాలయం ప్రారంభం

Makthal, Narayanpet | Apr 23, 2024
మక్తల్ మండల పరిధిలోని కర్ని గ్రామంలో నూతన ఎల్లమ్మ దేవాలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభించి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు. ఈ కార్యక్రమంలో గాసం రంగప్ప ఎంపీటీసీ తదితరులు పాల్గొన్
Read More News
T & CPrivacy PolicyContact Us