Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: పట్టణంలో చేనేత కార్మికుడి అవతారంలో గణనాథుడు

Gadwal, Jogulamba | Aug 27, 2025
బుధవారం మధ్యాహ్నం గద్వాల పట్టణం రాజవీధిలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ఈ ఏడాది గణనాథుడు ప్రత్యేకమైన చేనేత కార్మికుడి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. పట్టణ పద్మశాలి సేవా సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. చేనేత మగ్గంపై గద్వాల చీరలు నేస్తూ వాటిని విక్రయిస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. ఈ అలంకరణ ద్వారా గణనాథుడు నేత కార్మికులకు అండగా ఉంటానని సందేశం ఇస్తున్నట్లుగా ఏర్పాటు చేశారు..
Read More News
T & CPrivacy PolicyContact Us