గంభీరావుపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షులు గూడెపు రవి. బాలభూదయ్య. ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో కేడిసిసి చైర్మన్ రవీందర్రావు బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ వివిధ పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు పాల్గొని సాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్బంగా కెడిసిసి ఛైర్మన్ కొందూరి రవీందర్ రావు. మాట్లాడుతూ ఆమె ఆశయాలను మనమందరం ముందుకు తీసుకుపోవాలని,ఆమె పోరాట పటిమను, ఉద్యమ స్పూర్తిని ఆయన గుర్తు చేశారు..ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు. బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ బిజేపి అధ్యక్షులు క