రైల్వే అధికారులు హైదరాబాద్ టు భువనేశ్వర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను నవంబర్ 25 వరకు పొడిగించినట్లు బుధవారం సాయంత్రం అధికారులు తెలిపారు. సున్న ఏడు ఒకటి ఆరు ఐదు హైదరాబాద్ టు భువనేశ్వర్ రైలు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ప్రతి మంగళవారం, సున్నా ఏడు ఒకటి ఆరు ఆరు భువనేశ్వర్ టు హైదరాబాద్ రైలు బుధవారం నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించారు.. ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రాజమండ్రి అనకాపల్లి విజయనగరం వంటి స్టేషన్లలో ఆగుతాయి..