శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిన చూస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం రూరల్ గారా మండలాల్లోని నదీ పరివాహక ప్రాంతాలను ప్రభావిత ప్రాంతాలను ఆయన గురువారం సాయంత్రం పరిశీలించారు వంశధార నాగవల్లి జలాల గట్లను ఆక్రమణకు గురైన పరిసరాలను పునరుద్ధరిస్తామని ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు..జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు..