గ్రామీణ ప్రాంతాల్లో పండుగల సమయాలలో జరుగుతున్న గొడవలను నియంత్రించేందుకు పోలీసులు దృష్టి పెట్టారు. వినాయక చవితి నిమజ్జనాల సందర్భంగా ఇటీవల అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. ఏ నేపథ్యంలో పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా వంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంకటాచలం తో పాటు పొదలకూరు ముత్తుకూరు తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు