ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తొలగిస్తే సహించేది లేదని తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ అన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం వినాయక కన్వెన్షన్ హాల్లో ఆదివారం బోర్ బంజారాల మహ బోగు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా లంబాడీల ఆరాధ్య దైవం సేవలాల్ విగ్రహానికి పూజలు నిర్వహించారు సేవాలాల్ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలన్నారు