టూరు నియోజకవర్గ తిరువూరు గంపలగూడెం మధ్య ఉన్న చింతల వాగు ప్రధాన రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో పలు గ్రామాలకు వెళ్లే రైతులు పాత చారులు వాహన చోదకులు గురువారం సాయంత్రం 6 గంటల వరకు వాగు వద్ద పడికాపులు కాస్తున్నారు.