Install App
palnadu_news_updates
This browser does not support the video element.
ముప్పాళ్ళ లో ప్రమాదవశాత్తు ఇసుక టిప్పర్ బోల్తా
Sattenapalle, Palnadu | Sep 13, 2025
పల్నాడు జిల్లా,ముప్పాళ్ళ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురు శనివారం రాత్రి ప్రమాదవశాత్తు ఇసుక టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఏసుబాబుకి తీవ్రగాయాలయ్యాయి.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!