నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సబ సమక్షంలో శుక్రవారం కొత్తగా ఏర్పాటు చేసిన,ఐ. ఇ. సి మెటీరియల్ వాల్ పోస్టర్ లను ప్రజలలోహెచ్.ఐ.వి,టీ.ఎస్.టి.ఐపై అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించి అతికించారు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ మహిళలకుషాజహాన్ అవగాహనకల్పించారు,కార్యక్రమంలోప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సభమాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎస్టీ మీద అవగాహన కలిగి ఉండటం అనేది ఎంతో అవసరం అని అవగాహన నివారణ తో మనం జాగ్రత్తపడితే హెచ్. ఐ. వి ని కొంతవరకు నివారించవచ్చుఅని హెచ్. ఐ. వి వచ్చిన తర్వాత బాధపడటం కంటే