Download Now Banner

This browser does not support the video element.

రేపు సత్యసాయి ఎయిర్ పోర్టు కు పవన్ రాక

Puttaparthi, Sri Sathyasai | Sep 9, 2025
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సత్యసాయి విమానాశ్రయానికి రానున్నారు. అనంతపురంలో జరిగే సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 12:30 గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి 1:00 గంటకు ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరి అనంతపురంకు చేరుకుంటారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం తిరిగి హెలికాప్టర్ లో 5:10 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు.
Read More News
T & CPrivacy PolicyContact Us