శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సుమారు నాలుగువేలకు పైగా వికలాంగుల పెన్షన్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలగించిందని, వెంటనే వాటిని పునరుద్ధరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసన్నపేట నియోజకవర్గ ఇన్చార్జ్ , మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ తోపాటు పలువురు సమన్వయకర్తలు కలిసి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు..