గురువారం రోజున ఎలిగేడు మండల కేంద్రంలోని ఎరువుల గోదాం వద్ద రైతులు ఎరువుల కోసం ఉదయాన్నే చేరుకున్నారు రైతులకు సమయానికి యూరియా బస్తాలు మాత్రం అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎరుల కోసం వద్ద వందల సంఖ్యలో రైతులు చేరుకుని అధికారుల కోసం ఎదురు చూశారు అధికారులు వచ్చినను ఒక్కసారిగా రైతులు అందరూ రావడంతో రైతులకు యూరియా బస్తాలు అందడంలో సైతం దాప్యం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు అధికారులు సమయానికి యూరియా బస్తాలు అందించడం లేదంటూ రైతులకు తెలుపుతున్నారు