శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఛాంబర్ లో పంటల హార్వెస్టింగ్ పై సంబంధిత అధికారులతో సమావేశమైన వనపర్తి జిల్లా అదరపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యా నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని హార్వెస్టర్లు వారికి నిర్దేశించిన సమయంలో పంటలను హార్వెస్ట్ పనులు ప్రారంభించేలా సంబంధిత అధికారులు ఆదేశాలు ఇవ్వాలని చర్యలు చేపట్టాలని కోరారు అదేవిధంగా రైతులకు వరి కొనుగోలు సమయంలో తేమశాస్త్రం నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు అనంతరం రవాణా శాఖ హార్వెస్టులపై దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.