జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ సీమ శాఖ అధికారులకు సూచించారు .కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా బాలల సంరక్షణ విభాగం మాత్రమే జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన బాలల సంరక్షణ కేంద్రాలపై జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు