బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వీఆర్వో కుమారస్వామి పై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు సోమవారం ఉదయం 11 50 నిమిషాల సమయంలోగంటలకు మీడియా సమస్య నిర్వహించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.