అనపర్తి జిబిఆర్ విద్యా సంస్థలు రోడ్లు ఆక్రమించినట్లు రీ సర్వేలో తేలడంతో వారం రోజుల్లోగా స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టాలంటే అనపర్తి తాసిల్దార్ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు శుక్రవారం ఈ మేరకు జిపిఆర్ఎస్ విద్యాసంస్థలను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలంటూ నోటీసులు అందించారు అక్రమాలలో తొలగించిన పక్షంలో ప్రభుత్వమే ఆక్రమణలను తొలగించే చర్యలు చేపడుతుందంటూ హెచ్చరించారు.