ఈనెల 12వ తేదీ నుంచి 30 తేదీ వరకు ఆర్డిఓ కార్యాలయంలో దీపావళి టపాకాయలు విక్రయించడానికి లైసెన్సులను దరఖాస్తు చేసుకోవాలని బుక్కరాయసముద్రం, ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డిఓ కార్యాలయంలో టపాకాయల విక్రయానికి తాత్కాలిక అ లైసెన్సు తీసుకోవాలని ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి తెలిపారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల 20నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.