This browser does not support the video element.
యూరియా కొరత అంటూ వైసీపీ దుష్ప్రచారంతోనే రైతుల్లో ఆందోళన: టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్
Machilipatnam South, Krishna | Sep 10, 2025
వైసీపీ దుష్ప్రచారంతోనే రైతుల్లో ఆందోళన: టీడీపీ సీనియర్నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ యూరియాపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్పచారంవల్లే రైతుల్లో ఆందోళన నెలకొందని టీడీపీ సీనియర్నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ విమర్శించారు. స్తానిక మచిలీపట్నం మార్కెట్ యార్డ్లో బుధవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టుకు అన్నదాత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నప్పటికీ వైసీపీ దుష్ప్రచారం రైతుల్లో అలజడిని సృష్టించిందన్నారు.