తిరుపతి జిల్లాకు జొన్న వేగా మరియు సిరి అనే మూడు జాగిలాలు సోమవారం చేరుకున్నాయి బెల్టీ అండ్ మలినోయిస్ జాతికి చెందిన జాగిలాలు ఆంధ్రప్రదేశ్లోని ఇంటెలిజెంట్ అదనపు డీజీపీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీసుల వద్దకు చేరుకున్నాయి ప్రతి జాగిలం 10 నెలల పాటు డ్యూయల్ ట్రైనింగ్స్ సబ్జెక్ట్ నార్కోటిక్స్ మరియు గంజా ట్రాకింగ్ లలో శిక్షణను పొందాయి. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత మూడు జాగిలాలు మరియు వాటి నిర్వాహకులు తిరుపతి జిల్లా ఎస్పీ వద్దకు చేరుకునే రిపోర్ట్ చేశారు.