Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 21, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వద్ద బొగ్గు లారీ డ్రైవర్ల ఆందోళన.ఈ ఆందోళనతో నిలిచిన సుమారు 200 లారీలు..ఇరువైపులా రోడ్డు పొడువునా నిలిచిన లారి తో రహదారి పై వెళ్లే ఇతర వాహనదారులకు ఇబ్బందులు.కేటీపీపీ కి తరలించే బొగ్గు లారీలు లోని వెళ్లే రహదారి బాగాలేక ...లారీలు రిపేరు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న లారీ ఓనర్లు..కేటీపీపీ లో పని చేయని డోజర్ యంత్రాలు,బొగ్గు అన్లోడ్ చేయకుండా లారీలను నిలిపివేసిన కేటీపీపీ యాజమాన్యం..18 గంటలు గా నిలిచిపోయిన లారీలు,డ్రైవర్ల కనీస వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.