నంద్యాల జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేసినట్టు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి ఫర్ జిల్లా కలెక్టర్ రాజకుమారి జనార్దన్ రెడ్డిలో సన్మానించి, జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు డిప్యూటీ డిఈవోలు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు