Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనం: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు

Kalyandurg, Anantapur | Sep 2, 2025
సినీ, రాజకీయ రంగాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సంచలనమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం లోని ప్రజా వేదికలో మంగళవారం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు సినీరంగంలో, మరోవైపు రాజకీయ రంగంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us