వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల పరిధిలోని కేసారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లి గ్రామంకు చెందిన కురువ కుమార్ రేణుక భార్యాభర్తలు కేసారం గ్రామంలో ఒక వెంచర్లో పనిచేస్తున్నారు. రోజు మద్యం తాగి భార్యను కుమార్ వేధించడంతో ఆ బాధ భరించలేక ఈరోజు మద్యం తాగి వచ్చి మళ్లీ చంపేస్తా అంటూ బెదిరించడంతో భార్య కల్లలో కారం కొట్టి వైరు బిగించి చంపినట్లు తెలిపారు.