కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రాత్రి తిరుకళ్యాణం మహోత్సవం సందర్భంగా వైభవంగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి కళ్యాణ మహోత్సవం ఆలయంలో కళ్యాణ వేదిక నందు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారి దంపతులు, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు వణిగ వంశస్థులు తదితరులు పాల్గొన్నారు.