పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్దండ రావు రాజశేఖర్, కనిపించడం లేదని తండ్రిచంద్రశేఖరరావు, పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మే 25. తారీఖున ఇంటి నుండి బయటకు వెళ్లి, ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఈ విషయమై అతని తండ్రి పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసామని గురువారం మీడియాకి వివరాలు తెలిపారు పెందుర్తి పోలీసులుఆయన ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గమనించిన వారు వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్ తెలపవలసిందిగా కోరారు