ఆర్మూర్ మండలంలోని పెర్కేట్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం 12 20 జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆటల పోటీలను నిర్వహించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయుడికి శాలువాతో ఘనంగా సన్మానించారు.