నంద్యాలలో మంగళవారం డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసైనికులు ఘనంగా నిర్వహించారు. భవనాసి మధు ఆధ్వర్యంలో పట్టణంలో జనసైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు స్థానిక పద్మావతి నగర్ లో భారీ కేర్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ , జనసేనకులు నాయకులు పాల్గొన్నారు