వేపగుంటలో హత్యాయత్నం బాధితుడిని రక్షించిన కానిస్టేబుల్, గంటలోపే ముగ్గురు నిందితుల అరెస్టు.పెందుర్తి పోలీస్ స్టేషన్, పరిధిలో బుధవారం సాయంకాలం వేపగుంట గంగిరెద్దల కాలనీలో ఓ యువకుడు తన ఇంటి వద్ద ఉండగా, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో తెలిసిన ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు.వారు బీరుబాటిల్‌తో దాడికియత్నించడమే కాకుండా,ప్రాణహాని కలిగించే విధంగాబెదిరింపులకు పాల్పడ్డారు.ఈదాడిలో గంగి రెడ్ల కాలనీ కి చెందిన ముగ్గురు పాల్గొనగా, వారు పాత నేర చరిత్ర కలిగినవారు. సమాచారం తెలుసుకున్నపెందుర్తిపోలీసులుఘటనస్థలంకి చేరుకొనిముగ్గురినిఅరెస్ట్ చేసిగురువారంకోర్టులో హాజరుపరిచామనితెలిపరు