Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: మంత్రాలయం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి :ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి

Mantralayam, Kurnool | Sep 9, 2025
మంత్రాలయం : ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి రాజేశ్వరి దేవి తెలిపారు. కౌతాళం కోసిగి పెద్ద కడుబూరు మంత్రాలయం మండలంలో మొత్తం 8 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం లోపల అర్హత కలిగిన అభ్యర్థులు సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు మంత్రాలయం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us