తిరుమల పవిత్రతను వైసీపీ హయంలోనే భ్రష్ట పట్టిందని టీటీడీ బోర్డు సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు గురువారం సాయంత్రం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో తిరుమల సమూలన ప్రేక్షకులను జరిగిందని భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు అన్నారు వైసిపి హయంలోనే టీటీడీ ప్రతిష్ట దిగజారిద్దని అనేది జగమెరిగి సత్యమన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఏకైక ఎజెండా తిరుమల పవిత్రతను నాశనం చేయమని హిందువుల మనోభావాలు దెబ్బతీసే సైకో ఆనందం పొందటమే అని ఆయన ధ్వజమెత్తార