చిట్వేల్ మండలంలోని ఆదివారం రెండు విషాదాలు ఘటనలు చోటు చేసుకున్నాయి. వారి పల్లె ఎరుపుల కాలనీ దాసరి ప్రశాంతి(25) అత్తింటి వేధింపులు భరించలేక అనుమాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఆమె వివాహం 9 నెలల క్రితమే జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో సంఘటనలో కేకే వడ్డేపల్లి కి చెందిన రాయన శాంతమ్మ (34) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూలి పనులు కోసం ఎగుపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో కందుల వారి పల్లెలో స్పీడ్ బ్రేకర్ వద్ద డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఇంజన్ పక్కన కూర్చున్న శాంతమ్మ అదుపుతప్పి ఇంజన్ మరియు ట్రాలీ మధ్యలో పడి అక్కడక్కడ మృతి చెం