చిత్తూరు నగరంలో వైసిపి పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ లో భాగంగా నగరంలోని 30 వ వార్డు లాలూ గార్డెన్ మరియు ఎనిమిదవ వార్డు వెంగళరావు కాలనీలో చిత్తూర్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక్కొక్క పథకం కింద చంద్రబాబు ప్రజలకు బాకీ ని తెలియజేసే విధంగా క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలను ప్రజలకు తెలియజేశారు