గోపాలపట్నం గణేష్ నగర్ లో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రభుత్వ విప్ గణబాబు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో గణనాథుడికి అన్ని విజ్ఞాన కలిగించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా గణపతి పూజలు జరుగుతున్నాయి త్వరలోనే విశాఖ రైల్వే జోన్ పనులు పూర్తి చేస్తాం త్వరలోనే పశ్చిమ నియోజకవర్గంలో 300 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ రానున్నది అని అన్నారు