సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని ఎస్పీ కార్యాలయం ముందున్న శిశు గృహ మరియు సఖి కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా అక్కడున్న చిన్నారులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం గురించి ఆరా తీశారు. పిల్లలను కన్న బిడ్డల్లాగా చూసుకోవాలని తెలిపారు.