కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఆదివారం బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బసవి రమేష్ పార్టీవదేహానికి రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ నివాళులర్పించారు. రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి కృష్ణ బసవ రమేష్ మరణం వార్త వినగానే వైజాగ్ లో సేనతో సేనాని సభ నుండి హుటా హుటిన బయలుదేరి బద్వేల్ కి వచ్చి పట్టణ పార్టీ నాయకులు తో కలసి వెళ్లి రమేష్ పార్తివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.పార్టీ పెద్దలు హరిప్రసాద్ అదేశనుసారo పార్టీ తరుపున దహన సంస్కారానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేశారు.