Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: పట్టణంలో గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో క్లాక్ టవర్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం, స్పందించి క్లియర్ చేసిన 1వ పట్టణ పోలీసులు

Hanwada, Mahbubnagar | Aug 27, 2025
నేడు గణేష్ ఉత్సవాలు మొదలైన నేపథ్యంలో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ మేరకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పూర్తిగా అంతరాయం ట్రాఫిక్ ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు క్లాక్ టవర్ చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ మేరకు పండుగకు సంబంధించిన అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతాయనిపంతో క్లాక్ టవర్ కి పెద్ద ఎత్తున చేరుకొని కొంత ఇబ్బంది పడ్డారు వాహనదారులు
Read More News
T & CPrivacy PolicyContact Us