వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలంలో గత నెల రోజుల క్రితం పెద్దెముల్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అను వ్యక్తి తన మొబైల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వెతికి పోగొట్టుకున్నటువంటి ప్రభాకర్ కి ఇవ్వడం జరిగింది ఈ విషయమై ఫిర్యాదుదారుడు సంతోషం వ్యక్తం చేశారు ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నట్టయితే ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయగలరని మేము ఎంక్వయిరీ చేసి తప్పకుండా వాటిని ట్రేస్ చేసి ఇస్తామని పోలీసులు వెల్లడించారు