మెదక్ పట్టణం దుర్గా కాలనీలో ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఒకేకరా భూమిని ప్రభుత్వం బంజారా భవన్ నిర్మించేందుకు కేటాయించిందని ఆ భూమిలో విద్యుత్ సబ్స్టేషన్ వేస్తారని తెలిసి శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు ఎమ్మెల్యే మైనంపల్లిరోహిత్ రావుకు వినతి పత్రం సమర్పించిన సోమవారం నాడు ఆ భూమిని కొలిచేందుకు రెవెన్యూ అధికారులు వస్తారని గిరిజనులు అంతా అక్కడికి రావాలని లోకియా నాయక్ పిలుపునిచ్చారు