హైదరాబాద్ నుండి మహబూబ్నగర్ కు వస్తున్న రైల్లో ప్రయాణిస్తున్న వృద్ధురాలు బాలనగర్ సమీపానికి వచ్చేసరికి ఒక్కసారిగా రైలు నుంచి పడి మృతి చెందింది .ఈ మేరకు రైల్వే పోలీసుల సమాచారం అందుకొని చనిపోయిన వృద్ధురాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని రైల్వే ఏ ఎస్సై సయ్యద్ తెలిపారు. దాదాపు 65 నుంచి 68 వరకు మృతురాలి వయసు ఉండొచ్చని తెలిపారు