Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం నగరంలోని కత్తితో దాడి చేసిన వారిని పరామర్శించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్

Anantapur Urban, Anantapur | Sep 30, 2025
అనంతపుర నగరంలోని కత్తితో దాడి చేసిన వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్. మంగళవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల సమయం లో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. మెరుగైన బయట మన్నించాలని డాక్టర్లను సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us